Rashmika Mandanna : పెళ్లి తర్వాత విజయ్ దేవరకొండ ఫస్ట్ బర్త్ డే.. స్పెషల్ ఫోటోలు షేర్ చేసిన రష్మిక..
నిన్న మే 9న విజయ్ దేవరకొండ పుట్టిన రోజు. పెళ్లి తర్వాత విజయ్ మొదటి పుట్టిన రోజు కావడంతో ఇంట్లోనే రష్మికతో, ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ సందర్భంగా రష్మిక కొన్ని స్పెషల్ ఫోటోలు షేర్ చేసి విజయ్ కి శుభాకాంక్షలు తెలిపింది.
- Saketh U
- Published on- May 10, 2026 / 06:29 AM IST
Vijay Deverakonda
