Shiman Mandanna : అక్క బావ పెళ్లి వేడుకల్లో శీమన్ మందన్న సందడి.. స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన రష్మిక చెల్లి..
ఇటీవల విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న నెల రోజుల క్రితం పెళ్లి ఘనంగా చేసుకొని అనేక వేడుకలు నిర్వహించారు. తాజాగా రష్మిక చెల్లి, విజయ్ మరదలు శీమన్ మందన్న తన అక్కాబావ పెళ్లి వేడుకల్లో తాను ఉన్న స్పెషల్ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది.
- Saketh U
- Published On : April 10, 2026 / 05:08 PM IST
Rashmika Mandanna Sister Shiman Mandanna
