Rashmika Mandanna : తమిళనాడు ఆలయంలో రష్మిక మందన్న.. చీరలో సాంప్రదాయంగా ఫొటోలు..
హీరోయిన్ రష్మిక మందన్న ఇటీవల ఓ సినిమా ఈవెంట్ కి తమిళనాడు వెళ్లగా అక్కడ ఓ ఆలయాన్ని సందర్శించారు. ఆలయం వెలుపల దిగిన పలు ఫోటోలను తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసారు రష్మిక.
- Saketh U
- Published on- October 4, 2026 / 08:03 PM IST
Rashmika Mandanna
