Raviteja Daughter : రవితేజ కూతురు మోక్షద లేటెస్ట్ ఫొటోలు చూశారా..? హీరోయిన్స్ ని మించి..

రవితేజ తన కూతురు మోక్షదతో కలిసి తాజాగా ఏషియన్ సునీల్ కూతురు రిసెప్షన్ వేడుకకు హాజరయ్యారు. దీంతో బ్లాక్ డ్రెస్ లో రవితేజ కూతురు మోక్షద ఫొటోలు వైరల్ గా మారాయి. హీరోయిన్స్ ని మించి అందంగా ఉంది, హీరోయిన్ అవ్వొచ్చు అని ఫ్యాన్స్, నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ రిసెప్షన్ వేడుకకు రవితేజ, మోక్షదతో పాటు రవితేజ తమ్ముడి కొడుకు మాధవ్ కూడా హాజరయ్యాడు.

  • Published on- May 3, 2026 / 03:27 PM IST
1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7
Raviteja Daughter Mokshada