RC 17 Ram Charan: ఆర్‌సీ17 పూజా కార్యక్రమం.. ముఖ్య అతిథిగా మెగాస్టార్.. ఫోటోలు వైరల్..
RC 17 Ram Charan New Movie Pooja : రంగస్థలం తరువాత రామ్‌చరణ్, సుకుమార్ కాంబినేషన్‌లో మరో చిత్రం రానున్న సంగతి తెలిసిందే. ఆర్‌సీ 17 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నేడు పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు. పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్‌గా మారాయి.
- Thota Vamshi Kumar
- Updated on- November 1, 2026 / 02:41 PM IST
