Deviyani Sharma : ఆదర్శ కుటుంబం వర్కింగ్ స్టిల్స్‌ను షేర్ చేసిన దేవియాని శర్మ
నటి దేవియాని శర్మ (Deviyani Sharma ) ఆదర్శకుటుంబంలో నీల పాత్రలో నటించింది. ఈ చిత్ర రిలీజ్ సందర్భంగా తన పాత్రకు సంబంధించిన వర్కింగ్ స్టిల్స్‌ను షేర్ చేయగా వైరల్‌గా మారాయి.



















