Home » Deviyani Sharma
సేవ్ ది టైగర్స్, షైతాన్, రొమాంటిక్, 28 డిగ్రీస్.. లాంటి పలు సినిమాలు, సిరీస్ లతో ఫేమ్ తెచ్చుకున్న నటి దేవియాని శర్మ తాజాగా టెన్నిస్ కోర్ట్ లో గేమ్ ఆడుతూ షార్ట్ స్కర్ట్ లో హాట్ ఫోజులతో వైరల్ అవుతుంది.
ఒక ఆంథాలజీ జానర్ సినిమా. ఆరు వేరు వేరు కథలను చూపించి చివరికి వాటన్నిటిని ఒకే కథలోకి తీసుకొచ్చారు.
అక్జన్ ఎంటర్టైన్మెంట్ నిర్మాణంలో ఉజ్వల్ కశ్యప్ దర్శకత్వంలో ఈ #లైఫ్ స్టోరీస్ సినిమా రాబోతుంది.
తాజాగా దేవియని శర్మ తన ఫోన్ హ్యాక్ అయిందంటూ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది.
సైతాన్, సేవ్ ది టైగర్స్ సిరీస్ లతో బాగా పేరు తెచ్చుకున్న నటి దేవియని శర్మ సోషల్ మీడియాలో రెగ్యులర్ గా హాట్ హాట్ ఫొటోలు పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఇలా తన నడుము అందాలు చూపిస్తూ ఫొటోలు పోస్ట్ చేసింది.
పలు సినిమాల్లో నటించిన నటి దేవియాని ఇటీవల సేవ్ ది టైగర్స్, షైతాన్ సిరీస్ లలో అలరించింది. వరుసగా పలు ఆఫర్స్ అందుకుంటుంది. తాజాగా ఇలా హాట్ హాట్ ఫొటోలతో సోషల్ మీడియాలో అలరిస్తుంది దేవియాని.