Renu Desai : జర్మనీలో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న రేణు దేశాయ్.. పక్కనే అకిరా కూడా.. ఫొటోలు..
పవన్ కళ్యాణ్ మాజీ భార్య, నటి రేణు దేశాయ్ తాజాగా తన కొడుకు అకిరాతో కలిసి జర్మనీ వెకేషన్ కి వెళ్లారు. జర్మనీలో దిగిన పలు ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసారు రేణు దేశాయ్. ఓ ఫొటోలో అకిరా నందన్ కూడా తన ఫేస్ కనిపించకుండా పోజ్ ఇచ్చారు.
- Saketh U
- Published on- August 24, 2026 / 12:24 PM IST
Renu Desai
