Revanth Reddy : రెట్రో లుక్‌లో సీఎం రేవంత్.. 80s ట్రెండ్ AI ఫోటోలు వైరల్..
సోషల్ మీడియాలో ప్రస్తుతం 80’s ట్రెండ్ నడుస్తోంది. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు చాలామంది AI సాయంతో తమను తాము 1980 కాలానికి చెందిన వ్యక్తులుగా ఊహించుకుంటూ ఫొటోలు జనరేట్ చేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) 80s ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
- Thota Vamshi Kumar
- Updated on- September 10, 2026 / 01:08 PM IST
