×
Ad

మేడారం వనదేవతలకు మొక్కులు సమర్పించుకున్న రేవంత్ రెడ్డి.. ఫొటోలు చూశారా?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఇవాళ ఉదయం మేడారంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అంతకుముందు గద్దెలతో పాటు ఆలయ ప్రాంగణాన్ని పునఃప్రారంభించారు. తన మనవడితో కలిసి రేవంత్‌ రెడ్డి నిలువెత్తు బంగారాన్ని సమర్పించారు.

1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8