Rithu Chowdary : థాయిలాండ్ బీచ్ లో రచ్చ చేస్తున్న రీతూ చౌదరి..
సీరియల్స్, టీవీ షోలతో పాపులర్ అయిన రీతూ చౌదరి సోషల్ మీడియాలో ట్రెడిషినల్, బోల్డ్ ఫోటోలు పెడుతూ అభిమానులని మరింత పెంచుకుంటుంది. తాజాగా వెకేషన్ కి థాయిలాండ్ కి వెళ్లగా అక్కడ బీచ్ లో రెచ్చిపోయి మరీ హాట్ హాట్ ఫోటోలని పోస్ట్ చేసింది.