Rithu Chowdary : ఫ్రెండ్ తో కలిసి.. గోవాలో ఎంజాయ్ చేస్తున్న రీతూ చౌదరి.. ఫొటోలు చూశారా..?
నటి రీతూ చౌదరి తాజాగా తన ఫ్రెండ్ తో కలిసి గోవా వెకేషన్ కి వెళ్లి ఎంజాయ్ చేస్తూ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.
- Saketh U
- Published On : April 30, 2025 / 03:47 PM IST
