Ritika Nayak: రెడ్ కలర్ డ్రెస్ లో మెరిసిపోతున్న మిరాయ్ బ్యూటీ.. ఫోటోలు
మిరాయ్ బ్యూటీ రితిక నాయక్ ఓపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క సోషల్ మీడియాలో (Ritika Nayak)కూడా యాక్టీవ్ గా ఉంటోంది. ఈమధ్యే ఆమె తన లేటెస్ట్ ఫోటోషూట్ షేర్ చేసింది. రెడ్ కలర్ డ్రెస్ ఆమె అందం నెక్స్ట్ లెవల్లో ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి లేట్ ఎందుకు ఆ క్యూట్ ఫోటోలు మీరు కూడా చూసేయండి.
- V Santhosh Kumar
- Published on- October 24, 2025 / 05:54 PM IST
