Ritika Nayak: సిల్వర్ కలర్ శారీలో స్వీట్ రితికా.. ఎంత క్యూట్ గా ఉందో..
మిరాయ్ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది రితిక నాయక్. ఈ సినిమా తరువాత మెగా హీరో వరుణ్ తేజ్ తో హారర్ అండ్ కామెడీ సినిమా చేస్తోంది. తాజాగా ఈ అమ్మడు(Ritika Nayak) సిల్వర్ కలర్ శారీలో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటోలు ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. మరి లేట్ ఎందుకు మీరు కూడా చూసేయండి.
- V Santhosh Kumar
- Published on- October 29, 2025 / 11:12 AM IST
