Ritu Varma : థాయిలాండ్ ఏనుగులతో.. వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న హీరోయిన్ & ఫ్యామిలీ..
హీరోయిన్ రీతువర్మ తాజాగా తన ఫ్యామిలీతో కలిసి థాయిలాండ్ వెకేషన్ కి వెళ్ళింది. అక్కడ ఏనుగులతో ఎంజాయ్ చేస్తూ దిగిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
- Saketh U
- Published On : February 24, 2026 / 03:09 PM IST
