అందాల భామ రీతూ వర్మ కెరీర్ తొలినాళ్లలో కేవలం ట్రెడీషినల్ పాత్రలే చేస్తూ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే, ఇటీవల ఆమె గ్లామర్ డోస్ పెంచేసి సినిమాల్లో నటిస్తోంది. ఇక సోషల్ మీడియాలో అమ్మడి అందాల ఆరబోతకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. తాజాగా బ్లాక్ డ్రెస్‌లో వాలు చూపులతో కైపెక్కిస్తోంది ఈ బ్యూటీ.