RJ surya : మన బంధానికి 6 నెలలు.. చిన్న చిన్న గొడవలు.. ఆర్జే సూర్య భార్య పోస్ట్..

ఆర్జే సూర్య భార్య (RJ surya) ఆర్జే శౌర్య సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. లేటెస్టుగా ఆమె త‌న భ‌ర్త‌తో దిగిన ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. పెళ్లి చేసుకుని ఆరు నెల‌లు గ‌డిచిపోయాయి. ఒకరినొకరు ఆటపట్టించుకుంటూ, అంతులేని ప్రేమతో నిండిన, ఒకరిపై ఒకరు శ్రద్ధ చూపిస్తూ, చిన్న చిన్న గొడవలు, ఎన్నో నవ్వులు, లెక్కలేనన్ని జ్ఞాపకాలతో ఈ ఆరు నెల‌లు గ‌డిచిపోయాయి. ఇక‌పై కూడా నిన్ను చూసినప్పుడల్లా నాకు అదే చిన్నపాటి ఉత్సాహం కలుగుతుంది. నిన్ను ప్రేమించడం అంటే కేవలం ఈ రోజు గురించే కాదు.. నిన్ను ఎంచుకోవడం, నీ పట్ల శ్రద్ధ వహించడం, నీతో కలిసి వృద్ధాప్యం వరకు సాగడం. నిన్ను కలవడం విధి, ఇక జీవితాంతం నువ్వు నాకు తోడుగా ఉండటం నాకు దక్కిన అత్యంత అద్భుతమైన వరం. అంటూ రాసుకొచ్చింది.

1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9