Roja Birthday Celebrations : అలనాటి స్టార్స్‌తో రోజా పుట్టిన రోజు సెలబ్రేషన్స్.. ఫొటోలు వైరల్..
నటి, మాజీ మంత్రి రోజా తాజాగా తన పుట్టిన రోజుని ఒకప్పటి స్టార్ హీరోయిన్స్, దర్శకులు, తన ఫ్యామిలితో కలిసి సెలబ్రేట్ చేసుకుంది. తన పుట్టిన రోజు వేడుకలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసారు రోజా సెల్వమణి. ఈ వేడుకల్లో ఒకప్పటి హీరోయిన్స్ మీనన్, సంగీత, లిస్సి, దర్శకులు శంకర్, వెంకట్ ప్రభు, లింగుస్వామి, ప్రభుదేవా.. మరికొంతమంది సెలబ్రిటీలు పాల్గొన్నారు. రోజా భర్త, ఆమె కుమారుడు కూడా ఈ వేడుకల్లో భాగమయ్యారు.
- Saketh U
- Published on- November 17, 2026 / 08:17 AM IST
Roja Birthday Celebrations
