Anshu Malika : ఆస్కార్ మ్యూజియంలో రోజా కూతురు అన్షు.. లేటెస్ట్ ఫొటోలు వైరల్..
నటి రోజా కూతురు అన్షు మాలిక అమెరికాలో చదువుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా అన్షు లాస్ ఏంజిల్స్ లోని ఆస్కార్ అకాడమీ మ్యూజియంని సందర్శించింది. ఆ మ్యూజియంలో దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
- Saketh U
- Published On : April 4, 2026 / 08:47 PM IST
Anshu Malika
