Anshumalika Selvamani : లాస్ ఏంజిల్స్‌లో రోజా కూతురు.. అన్షు కోరికల జాబితా పెద్దదే.. ఫోటోలు వైరల్
Anshumalika Rojaselvamani: మాజీ మంత్రి, సినీ నటి రోజా కూతురు అన్షు సెల్వమణి (Anshu Selvamani) అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో విహరిస్తోంది. తన కోరికల జాబితాలోని అంశాలను ఒక్కొక్కటిగా పూర్తిచేస్తున్నట్లు తెలిపింది. హ్యారీ పోటర్ పుస్తకాలలోని బటర్ బీర్, స్టూడియో పర్యటన తనలోని రోలర్ కోస్టర్ అభిమానిని సంతృప్తిపరిచినట్లు వెల్లడించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను లేటెస్టుగా పోస్ట్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి.
- Thota Vamshi Kumar
- Updated on- July 30, 2026 / 11:37 AM IST
