Anshu Selvamani : హాలీవుడ్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న రోజా కూతురు.. అన్షు సెల్వమణి ఫొటోలు..
రోజా కూతురు అన్షు సెల్వమణి ఇటీవలే అమెరికాలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసింది. తాజాగా హాలీవుడ్ స్టూడియోస్ కి వెకేషన్ కి వెళ్లగా అక్కడ దిగిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
- Saketh U
- Published on- July 21, 2026 / 08:09 PM IST
Anshu Selvamani
