Anshu Selvamani : అమెరికాలో రోజా కూతురు..అన్షు ఫోటోలు వైరల్..
మాజీ మంత్రి రోజా కూతురు అన్షు సెల్వమణి (Anshu Selvamani) అమెరికాలో చదువుకుంటోంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే అన్షు లేటెస్టుగా పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
- Thota Vamshi Kumar
- Updated on- October 8, 2026 / 12:09 PM IST
