Roja Daughter Anshumalika : రోజా కూతురు సోల్ మేట్ ఎవ‌రో తెలుసా? ఫోటోలు షేర్ చేసిన అన్షు..

Roja Daughter Anshumalika: న‌టి రోజా కూతురు అన్షుమాలిక సెల్వమణి అమెరికాలో చ‌దువుకుంటోంది. తాజాగా ఆమె త‌న ప్రాణ స్నేహితురాలు పుట్టిన రోజు సంద‌ర్భంగా విషెస్ చెబుతూ ఫోటోల‌ను పంచుకుంది. మన బంధానికి నేను ఎంత విలువ ఇస్తానో చెప్పడానికి మాటలు చాలవు. ఈ విచిత్రమైన ప్రపంచంలో నాకు అక్కలా, ప్రాణ స్నేహితురాలిగా, బలమైన అండగా మరియు సంతోషాన్నిచ్చే వ్యక్తిగా నిలిచినందుకు నీకు (themidewilliams) ధన్యవాదాలు. అంటూ రాసుకొచ్చింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి.

1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9