Roja -Rocking Rakesh : జబర్దస్త్ రాకింగ్ రాకేష్ జంటతో కాశీలో రోజా భక్తి పారవశ్యం.. ఫొటోలు చూశారా?

తాజాగా నటి, మాజీ మంత్రి రోజా జబర్దస్త్ రాకింగ్ రాకేష్, సుజాత జంటతో కలిసి కాశీ వెళ్లి విశ్వేశ్వరున్ని దర్శనం చేసుకుంది. రాకేష్ కాశీలో సందడి చేస్తున్న పలు ఫోటోలను ఇలా షేర్ చేసారు.

1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8