Roja Selvamani : ‘రోజా – సెల్వమణి’ పెళ్లి రోజు సెలబ్రేషన్స్.. భర్తకు కేక్ తినిపించిన రోజా.. ఫొటోలు వైరల్..
నేడు నటి, మాజీ మంత్రి రోజా - దర్శకుడు సెల్వమణి పెళ్లి రోజు కావడంతో పలువురు సన్నిహితులతో కలిసి ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి రోజా తన భర్తకు తినిపించారు. అలాగే నేడు వరలక్ష్మి వ్రతం కూడా కావడంతో పూజ నిర్వహించారు. రోజా వీటికి సంబంధించిన పలు ఫొటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇవి వైరల్ గా మారాయి.
- Saketh U
- Published on- August 21, 2026 / 10:37 PM IST
Roja Selvamani
