Roopa Koduvayur : చీరకట్టి మల్లెపూలు పెట్టి.. వానలో వావ్ అనిపిస్తున్న తెలుగమ్మాయి..
తెలుగు హీరోయిన్ రూప కొడువాయుర్ తాజాగా ఇలా చీర కట్టి మల్లెపూలు పెట్టుకొని వర్షంలో గొడుగు పట్టుకొని అందంగా దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసి వావ్ అనిపిస్తుంది.
- Saketh U
- Published on- August 5, 2026 / 06:53 AM IST
Roopa Koduvayur
