Roshan Kanakala : యాంకర్ సుమ కొడుకు రోషన్ కనకాల కొత్త సినిమా ఓపెనింగ్.. ఫొటోలు..

సుమ తనయుడు రోషన్ కనకాల, గహజి శిజు జంటగా నేడు కొత్త సినిమా ఓపెనింగ్ జరిగింది. కమలాకర్ ఫిల్మ్ కార్పొరేషన్, గుత్తా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై బాలాజీ గుట్ట, కౌశిక్ రెడ్డి నిర్మాణంలో విజయ్ కె కామిశెట్టి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. దర్శకుడు విఐ ఆనంద్ ఈ సినిమాకు కథ అందిస్తున్నారు. హైదరాబాద్ కాకతీయ హిల్స్‌లోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో నేడు పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ఓపెనింగ్ కార్యక్రమాలు జరుపుకుంది.

  • Published on- July 10, 2026 / 07:51 PM IST
1/19
2/19
3/19
4/19
5/19
6/19
7/19
8/19
9/19
10/19
11/19
12/19
13/19
14/19
15/19
16/19
17/19
18/19
19/19
Roshan Kanakala