Ruhani Sharma: రుహాణి గ్లామర్ పీక్స్.. ఇలా అయితే తట్టుకోవడం ఎలా.. ఫోటోలు
నార్త్ బ్యూటీ రుహాణి శర్మ(Ruhani Sharma) గ్లామర్ షో ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అది సినిమా అయినా సోషల్ మీడియా అయినా స్కిన్ షోకి ఏమాత్రం అడ్డు చెప్పదు ఈ అమ్మడు. తాజాగా ఈ బ్యూటీ ఎద అందాలను బందీ చేస్తూ చేసిన ఫోటో షూట్ ఒకటి నెట్టింట ట్రెండ్ అవుతోంది. మరి మీరు కూడా చూసేయండి.