Ruhani Sharma : బ్రదర్ బర్త్ డే.. స్పెషల్ క్యూట్ ఫొటోలు షేర్ చేసిన హీరోయిన్..
హీరోయిన్ రుహాణి శర్మ నేడు తన బ్రదర్ బర్త్ డే కావడంతో తనతో దిగిన క్యూట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి శుభాకాంక్షలు తెలిపింది.
- Saketh U
- Published On : September 12, 2025 / 08:02 PM IST
