×
Ad

Rukmini Vasanth: వైలెట్ కలర్ డ్రెస్ లో వయ్యారి భామలా.. రుక్మిణి క్యూట్ ఫోటోలు

కాంతార: చాఫ్టర్ 1 సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకుంది లేటెస్ట్ బ్యూటీ సెన్సేషన్ రుక్మిణి వసంత్(Rukmini Vasanth). ఈ హిట్ తో వరుస అవకాశాలు అందుకుంటోంది. ఇప్పటికే ఆమె ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ లాంటి క్రేజీ కాంబోలో వస్తున్న భారీ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ బ్యూటీ వైలెట్ కలర్ డ్రెస్ లో కెమెరాకు పోజులు ఇచ్చింది. అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీరు కూడా చూసేయండి మరి.

1/6
2/6
3/6
4/6
5/6
6/6