Sara Tendulkar : సచిన్ కూతురు సారా టెండూల్కర్ బర్త్ డే సెలబ్రేషన్స్ ఫోటోలు చూశారా?
సచిన్ కూతురు సారా టెండూల్కర్ ఇటీవల తన బర్త్ డేని ఫ్రెండ్స్ తో సెలబ్రేట్ చేసుకొని తాజాగా ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది.
- Saketh U
- Published On : October 15, 2025 / 08:35 AM IST
