Sara Tendulkar : స్పెయిన్ వెకేషన్‌లో సచిన్ కూతురు.. సారా టెండూల్కర్ ఫోటోలు వైరల్..
టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ (Sara Tendulkar) స్పెయిన్‌కు వెకేషన్‌కు వెళ్లింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి.
- Thota Vamshi Kumar
- Updated on- August 3, 2026 / 11:05 AM IST
