Sara Tendulkar : పట్టుచీర, తలలో మల్లెపూలు.. సాంప్రదాయంగా సచిన్ కూతురు.. సారా టెండూల్కర్ ఫోటోలు వైరల్..
వినాయక చవితి సందర్భంగా పట్టుచీర కట్టుకుని, తలలో మల్లెపూలు పెట్టుకుని దిగిన ఫోటోలను సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ (Sara Tendulkar) సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
- Thota Vamshi Kumar
- Updated on- September 16, 2026 / 12:54 PM IST
