Sara Tendulkar : సచిన్ కూతురు సారా ఎంత అందంగా ఉందో.. హీరోయిన్స్ ని మించి..
సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ తాజాగా అంబానీ పెళ్లి వేడుకల్లో ఇలా అందంగా అలరించింది. హీరోయిన్స్ ని మించి అందంగా ఉంది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
- Saketh U
- Published On : July 16, 2024 / 07:00 PM IST
