Sara Tendulkar : ఫారెన్ బీచ్‌లో సచిన్ కూతురు.. సారా టెండూల్కర్ క్యూట్ పిక్స్ వైరల్..
సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ (Sara Tendulkar) వెకేషన్‌కు ఫ్రాన్స్‌కు వెళ్లింది. ఓ బీచ్ వద్ద తన స్నేహితులతో కలిసి సేదతీరుతున్న ఫోటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
- Thota Vamshi Kumar
- Published on- August 5, 2026 / 03:11 PM IST
