Sahithi Dasari: హాట్ డ్రెస్సులో సాహితి.. అందాలు చూస్తే పోతుంది మతి.. ఫొటోలు
క్రేజీ బ్యూటీ సాహితి దాసరి(Sahithi Dasari) గ్లామర్ షో గురించి తెలియని నెటిజన్స్ ఉండరు. ఈ అమ్మడు పొట్టి పొట్టి డ్రెస్సుల్లో చేసే గ్లామర్ రచ్చకి కుర్రోళ్ళు పెచ్చెక్కిపోతున్నారు. తాజాగా ఈ అమ్మడు బ్లాక్ డ్రెస్సులో హాట్ అందాలను ఆరబోసింది. మరి లేట్ ఎందుకు ఆ బ్యూటీని మీరు కూడా చూసేయండి.