Telugu » Photo-gallery » Sai Dharam Tej Swathi Reddy Naveen Chandra Photos At Month Of Madhu Event
Month of Madhu : ‘మంత్ అఫ్ మధు’ ప్రెస్ మీట్ ఈవెంట్ ఫోటోలు.. తేజ్ అండ్ స్వాతి ఫ్రెండ్‌షిప్..
నవీన్ చంద్ర, స్వాతిరెడ్డి, శ్రేయ నవిలే ప్రధాన పాత్రలలో తెరకెక్కిన 'మంత్ ఆఫ్ మధు' రిలీజ్ కి సిద్దమవుతుంది. తాజాగా చిత్ర యూనిట్ ఒక ప్రెస్ మీట్ నిర్వహించగా.. సాయి ధరమ్ తేజ్ గెస్ట్ గా వచ్చాడు. స్వాతి, తేజ్ కాలేజీ ఫ్రెండ్స్ కావడంతో ఇద్దరు కలిసి ఈవెంట్ లో సందడి చేశారు.