Sai Pallavi: ‘ఏక్ దిన్’ ప్రీమియర్స్ లో సాయి పల్లవి హవా.. క్యూట్ ఫొటోలు వైరల్

బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్, సాయి పల్లవి(Sai Pallavi) జంటగా నటించిన సినిమా ఏక్ దిన్. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమా మే 1న విడుదల కానుంది. ఇందులో భాగంగా ఈ సినిమా ప్రీమియర్స్ నిర్వహించారు మేకర్స్. బాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ ప్రీమియర్స్ లో సాయి పల్లవి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఆమె ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10