Sai Pallavi: ‘ఏక్ దిన్’ మూవీ సెట్స్ లో న్యాచురల్ బ్యూటీ.. సాయి పల్లవి ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే
న్యాచురల్ స్టార్ సాయి పల్లవి(Sai Pallavi) తన తాజా చిత్రం 'ఏక్ దిన్' షూటింగ్ లోకేషన్ చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ అందమైన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి. షూటింగ్ విశేషాలను తెలుపుతూ ఆమె పెట్టిన ఈ పోస్ట్ చూసి అభిమానులు ఎంతో ఖుషీ అవుతున్నారు.
- V Santhosh Kumar
- Published on- May 14, 2026 / 08:56 PM IST
