Samantha : ఘనంగా ‘సమంత’కు సీమంతం వేడుక.. ఫొటోలు వైరల్..
హీరోయిన్ సమంత ప్రగ్నెంట్ అన్న విషయం తెలిసిందే. తాజాగా సమంతకు కోయంబత్తూరు ఈషా ఆశ్రమంలో సీమంతం వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు సమంత భర్త రాజ్ నిడిమోరుతో పాటు తన క్లోజ్ ఫ్రెండ్స్ పలువురు హాజరయ్యారు. ఈషా ఆశ్రమంలో సమంత నమ్మే లింగభైరవి అమ్మవారి దగ్గర పూజలు నిర్వహించి ఈ సీమంతం సెలబ్రేట్ చేసారు. దీనికి సంబంధించిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది సమంత.
- Saketh U
- Published on- September 14, 2026 / 06:01 PM IST
Samantha Baby Shower Celebrations
