Samantha : మా ఇంటి బంగారం సక్సెస్ మీట్.. చీరలో సమంత క్యూట్ ఫొటోలు..
సమంత ఇటీవల మా ఇంటి బంగారం అనే ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాతో వచ్చి హిట్ కొట్టింది. నేడు ఈ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించగా సమంత ఇలా చీరకట్టులో వచ్చి క్యూట్ గా అలరించింది.
- Saketh U
- Published on- June 24, 2026 / 09:23 PM IST
Samantha
