Samantha : సమంత లేటెస్ట్ క్యూట్ ఫోటోలు చూశారా?.. తన టీమ్ జెర్సీ లాంచ్ ఈవెంట్లో..

సమంత పికెల్ బాల్ గేమ్ లో చెన్నైకి సంబంధించిన టీమ్ లో పార్ట్నర్ షిప్ గా మారింది. ఈ సందర్భంగా చెన్నై సూపర్ ఛాంప్స్ జెర్సీ లాంచ్ ఈవెంట్లో ఇలా వైట్ టాప్, బ్లూ జీన్స్ లో క్యూట్ గా కనిపించి అలరించింది.

1/6
2/6
3/6
4/6
5/6
6/6