Samantha : 9వ నెల బేబీ బంప్‌తో సమంత ఎక్సర్ సైజ్‌లు.. ఫోటోలు వైరల్..

సమంత ప్రస్తుతం ప్రగ్నెంట్ గా ఉన్న సంగతి తెలిసిందే. త్వరలోనే డెలివరీ కాబోతుంది. తాజాగా సామ్ 9వ నెలలో బేబీ బంప్ తో ఎక్సర్ సైజ్ చేస్తూ తీసుకున్న వీడియో, పలు ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇవి వైరల్ గా మారాయి.

  • Published on- October 30, 2026 / 04:26 PM IST
1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7
Samantha