Samantha : ప్రగ్నెన్సీ బేబీ బంప్‌తో భారీ ఎక్సర్ సైజ్‌లు చేస్తున్న సమంత.. ఫొటోలు వైరల్..
హీరోయిన్ సమంత ఇటీవలే ప్రగ్నెంట్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా బేబీ బంప్ తో భారీ ఎక్సర్ సైజ్ లు చేస్తూ దిగిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసి ఒక్కో ఫోటోకి ఒక్కో మోటివేషన్ కొటేషన్ పోస్ట్ చేసి వైరల్ అవుతుంది సమంత.
- Saketh U
- Published on- August 26, 2026 / 03:23 PM IST
Samantha
