Telugu » Photo-gallery » Samantha Photos In Wedding Saree From Her Marriage With Raj Nidimoru Goes Viral Sy
Samantha : సమంత – రాజ్ నిడిమోరు పెళ్లి.. పెళ్లి చీరలో సమంత సోలో ఫొటోలు చూశారా?
ఇటీవల నటి సమంత - దర్శకుడు రాజ్ నిడిమోరు కోయంబత్తూరు ఈషా ఆశ్రమంలో వివాహం చేసుకోగా వీరి పెళ్లి ఫొటోలు వైరల్ గా మారాయి. ఈ పెళ్లి వేడుకల నుంచి సమంత సోలో ఫొటోలు ప్రస్తుతం బయటకు రాగా పెళ్లి చీరలో సమంత ఎంత క్యూట్ గా ఉందొ అని ఫ్యాన్స్ వీటిని షేర్ చేస్తున్నారు.