×
Ad

Samantha : భర్తతో కలిసి పికెల్ బాల్ ఆడుతున్న సమంత.. ఫొటోలు వైరల్..

నటి సమంత సంక్రాంతి హాలిడేస్ లో తన భర్త రాజ్ నిడిమోరుతో కలిసి పికెల్ బాల్ ఆడుతూ ఎంజాయ్ చేస్తుంది. సమంత తన భర్తతో కలిసి పికెల్ బాల్ ఆడుతున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో లీక్ అయి వైరల్ గా మారాయి.

1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9