Samantha : నాకు బాగా నచ్చిన కొన్ని లుక్స్.. పోస్ట్ చేసిన సమంత.. ఫోటోలు వైరల్..
గత కొన్ని నెలలుగా నేను ధరించిన వాటిలో నాకు బాగా నచ్చిన కొన్ని లుక్స్ అంటూ సోషల్ మీడియాలో సమంత (Samantha) కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు వైరల్‌గా మారాయి.
- Thota Vamshi Kumar
- Published on- November 4, 2026 / 01:02 PM IST
