Telugu » Photo-gallery » Samantha Stunning Looks Along With Boyfriend Raj Nidimoru From Perfume Brand Launch Event Photos Goes Viral Sy
Samantha : సమంత పెర్ఫ్యూమ్ బ్రాండ్ లాంచ్.. బాయ్ ఫ్రెండ్ తో కలిసి సందడి చేసిన సామ్..
హీరోయిన్ సమంత ఇటీవల ఓ పెర్ఫ్యూమ్ బ్రాండ్ లో పెట్టుబడులు పెట్టింది. తాజాగా సమంత పేరుమీదే ఓ పెర్ఫ్యూమ్ ని లాంచ్ చేసారు. ఈ ఈవెంట్లో తన బాయ్ ఫ్రెండ్ రాజ్ నిడిమోరుతో కలిసి సందడి చేసింది.