Sampoornesh Babu : ‘ది ప్యారడైజ్’ మూవీ టీమ్ తో సంపూర్ణేష్ బాబు పుట్టిన రోజు వేడుకలు.. ఫొటోలు..
కామెడీ హీరో సంపూర్ణేష్ బాబు నాని ది ప్యారడైజ్ సినిమాలో బిర్యానీ అనే ఓ డిఫరెంట్ పాత్రని పోషిస్తున్నాడు. నేడు తన బర్త్ డే ని ప్యారడైజ్ మూవీ టీమ్ తో, తన ఫ్రెండ్స్ తో కలిసి సెలబ్రేట్ చేసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నాడు.
- Saketh U
- Published on- May 9, 2026 / 10:07 AM IST
Sampoornesh Babu Birthday Celebrations
