HBD Sanjana Ganesan : స్పోర్ట్స్ ప్రెజెంటర్ బర్త్ డే.. మై లవ్ అంటూ బుమ్రా విషెస్.. ఫోటోలు వైరల్..
స్పోర్ట్స్ ప్రెజెంటర్, టీమ్ఇండియా పేస్ గుర్రం జస్‌ప్రీత్ బుమ్రా సతీమణి సంజనా గణేశన్ పుట్టిన రోజు (మే 6) నేడు(HBD Sanjana Ganesan). ఈ సందర్భంగా ఆమెకు భర్త బుమ్రా సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశాడు. కొన్ని ఫోటోలను పంచుకున్నాడు. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి.
- Thota Vamshi Kumar
- Published on- May 6, 2026 / 10:39 AM IST
